VIDEO: భక్తులతో పోటెత్తిన మద్ది ఆలయం

VIDEO: భక్తులతో పోటెత్తిన మద్ది ఆలయం

ELR: జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం కార్తీక మాస శోభ సంతరించుకుంది. స్వామి వారి ఆలయానికి వేలాది సంఖ్యలో భక్తులు పోటెత్తారు. అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.