నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

SKLM: మందసలో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హరిపురం 11KV ఫీడర్ ఆర్‌డీఎస్ఎస్ విభాగం మరమ్మతుల నేపథ్యంలో హరిపురం, బీ.ఎం పురం, రట్టి, బేతాళపురం, బహడపల్లి, నారాయణపురం, మర్రిపాడు, అంబుగాం, పిడిమందస, గ్రామాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులందరూ సహకారించాలని కోరారు.