డ్వాక్రా సంఘాల సభ్యులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు

డ్వాక్రా సంఘాల సభ్యులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు

CTR: మెప్మా ఆధ్వర్యంలో సఖి సురక్ష కార్యక్రమాన్ని మంగళవారం పుంగనూరులో నిర్వహించారు. 35 ఏళ్లు పైబడిన డ్వాక్రా సంఘాల సభ్యులకు ఉచితంగా వైద్య సిబ్బంది ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేంద్ర మాట్లాడుతూ.. దీర్ఘకాలిక వ్యాధులు, గుండె జబ్బు, రొమ్ము, గర్భాశయం నోటి కాన్సర్ ముందస్తు గుర్తింపు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.