ఈ క్రమశిక్షణ చూడటానికి ఎంత బాగుంది..!

HYD: హైదరాబాద్ ట్రాఫిక్ అంటే.. ఖాళీలో దూరిపోయే బైకులు, ఫ్రీ లెఫ్ట్ ఉన్నా దారి వదలని కార్లు, సిగ్నల్ వ్యవస్థను పట్టించుకోని వాహనదారులతో గందరగోళం గుర్తొస్తుంటుంది. అలాంటి సిటీలో ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోంది. పై ఫొటోనే అందుకు నిదర్శనం. నేరేడ్‌మెట్‌లో సింగిల్ లేన్ రోడ్డులో వాహనాలు రూల్స్‌ని పాటిస్తూ ఇలా ఒకదాని వెనుక ఒకటి ఆగాయి. ఈ క్రమశిక్షణ చూడటానికి చక్కగా కనిపిస్తుంది.