భద్రకాళీ బండ్‌ను పరిశీలించిన.. జిల్లా ప్రత్యేక అధికారి

WGL: పట్టణ కేంద్రంలోని భద్రకాళి బండ్, చిన్న వడ్డేపల్లి చెరువును ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేకాధికారి, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక పరిశీలించారు. చెరువుల అభివృద్ధికి అధికారులకు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చాహాత్ బాజ్ పాయి, జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.