వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్ తీసుకురానుంది. క్రాస్ ప్లాట్‌ఫ్లాం చాట్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో యూజర్లు ఇతర మేసేజింగ్ యాప్స్ నుంచి నేరుగా వాట్సాప్‌లో చాట్ చేయొచ్చు. థర్డ్ పార్టీ యాప్‌లకు ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ వంటి ఫైళ్లను పంపొచ్చు. వచ్చే ఏడాది నుంచి ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.