VIDEO: జమ్మలమడుగులో మహిళ ఆత్మహత్యాయత్నం
KDP: జమ్మలమడుగు (M)మోరగుడి గ్రామ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో పని చేస్తున్న స్వీపర్ సుజాత బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలని DYFI జిల్లా కార్యదర్శి శివకుమార్ పరామర్శించారు. సంఘటన పై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి డాక్టర్‌ను చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.