'స్వీయగణన ప్రక్రియను వినియోగించుకోవాలి'

'స్వీయగణన ప్రక్రియను వినియోగించుకోవాలి'

PPM: 2027 జనగణనలో భాగంగా ప్రజలు స్వీయగణన ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి కోరారు.  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గణనలో భాగంగా, ఈనెల 16 నుంచి ప్రజలు తమ వివరాలను ఆన్‌లైన్‌లో స్వయంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ విధానం వల్ల సమయం ఆదా అవుతుందని, తప్పుల్లేని సమాచారం నమోదవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.