పరకాల అమరులకు బీజేపీ నాయకుల నివాళి

పరకాల అమరులకు బీజేపీ నాయకుల నివాళి

JN: పరకాల ఊచకోతలో 1947లో రజాకార్ల కాల్పుల్లో అమరులైన వీరులను బీజేపీ నాయకులు స్మరించుకున్నారు. పరకాల అమరధామంలో నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర నాయకులు, పరకాల నియోజకవర్గ కాంటెస్టెడ్ MLA డా. పగడాల కాళీ ప్రసాద్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, గుజ్జ సత్యనారాయణ రావు అమరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.