VIDEO: రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

VIDEO: రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

GNTR: పెదనందిపాడు-పర్చూరు రహదారిలలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. అడుసుమల్లి ఎస్సీ కాలనీకి చెందిన కట్ట పీటర్ (65) బైక్‌పై వెళ్తుండగా ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కాలు విరిగి తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు 108 అంబులెన్స్‌లో ప్రత్తిపాడు పీహెచ్‌సీకి తరలించారు. అయితే, ఆయన అప్పటికే మార్గమధ్యలో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.