పామ్ ఆయిల్ కోస్తూ ఉండగా వ్యక్తి మృతి

జంగారెడ్డిగూడెం(m) స్వర్ణవారిగూడెంలో విషాదం చోటు చేసుకొంది. పామాయిల్ గెలలు నరుకుతుండగా విద్యుత్ వైర్లు తకి మళ్ళ రమేష్ అనే వ్యక్తి శుక్రవారం మృతి చెందాడు. కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం జీవరత్నం ఘటన స్థలానికి చేరుకొని మృతిని కుటుంబాని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. రైతులు కరెంటు లైన్‌లో ఉన్నప్పుడు ఎల్‌సీ తీసుకుని పామాయిల్ గెలలు నరికించుకోవాలి కోరారు.