VIDEO: విద్యార్థుల చేత నులిపురుగులు మాత్రలు మింగించిన డీఆర్‌వో

ప్రకాశం: జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని పీవీఆర్ బాలు ఉన్నత పాఠశాలలో మంగళవారం డీఆర్‌వో ఓబులేసు విద్యార్థుల చేత నులిపురుగులు మాత్రలు మింగించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 18 సంవత్సరాలలోపు వారందరూ తప్పనిసరిగా నులిపురుగులు మాత్రలు మింగాలని చెప్పారు.