సీఎంకి కృతజ్ఞతలు తెలిపిన టీజీ క్యాబ్ ఛైర్మన్

WGL: సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలను నేడు వరంగల్ జిల్లాకు చెందిన టీజీ క్యాబ్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు. డీసీసీబీ, సహకార సంఘాల పదవి కాలం ఆరు నెలలు పొడిగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.