హిందూపూర్ ఉపాధి హామీ పనులను పరిశీలన

హిందూపూర్ ఉపాధి హామీ పనులను పరిశీలన

NRPT: కృష్ణ మండలం హిందూపూర్ గ్రామంలో ఉపాధి హామీ పనులను ఎంపీడీవో విజయలక్ష్మి, సర్పంచ్ అశ్విని మహేశ్ సోమవారం పరిశీలించారు. కూలీలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పని ప్రదేశంలో నీడ, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచించి, వేసవి దృష్ట్యా సౌకర్యార్థం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.