VIDEO: ఉప్పల్లో సమస్యను ఊహించలేని ఇంజనీర్లు..? కావాలనేనా..?
MDCL: ఉప్పల్ నుంచి చిల్కానగర్ వెళ్లే మార్గంలో కావేరి నగర్ వద్ద కల్వర్టు, VDCC రోడ్డు నిర్మాణం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డౌన్ స్ట్రీమ్ ప్రాంతంలో భారీ వర్షపు నీరు నిలిచి రోడ్డు మునిగే ప్రమాదం ఉందని ముందే అంచనా వేయలేదా అని ప్రశ్నిస్తున్నారు. తెలిసినా కమిషన్ల కోసం అలానే నిర్మించారా..? అనే ఆరోపణలు స్థానికులు చేస్తున్నారు.