'అన్నా క్యాంటీన్ పనులు త్వరగా పూర్తి చేయాలి'

'అన్నా క్యాంటీన్ పనులు త్వరగా పూర్తి చేయాలి'

TPT: సత్యవేడులో టీటీడీ కళ్యాణ మండపం, అన్నా క్యాంటీన్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కోరారు. బుధవారం ఆయన సత్యవేడులో ఈ రెండు ప్రాజెక్టులను పరిశీలించారు. మిగిలిన పనులు పూర్తయితే ప్రారంభోత్సవం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.