VIDEO: మద్యం సీసాలను ధ్వంసం చేసిన పోలీసులు

ప్రకాశం: హనుమంతునిపాడు మండల పరిధిలో గతంలో వివిధ కేసుల్లో పట్టుపడ మద్యం సీసాలను బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ధ్వంసం చేశారు. హనుమంతునిపాడు ఎస్సై మాధవరావు మాట్లాడుతూ.. ఒంగోలు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్నెంట్ ఆదేశాలనుసారం హనుమంతునిపాడు మండల పరిధిలో గతంలో సీజ్ చేసిన 53 క్వార్టర్ బాటిళ్ల మద్యం, 3.5 లీటర్ల దేశీయ సారా ధ్వంసం చేశామన్నారు.