ఫెర్రీ వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యం

ఫెర్రీ వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యం

NTR: ఇబ్రహీంపట్నం ఫెర్రీ సమీపంలో కృష్ణా నదిలో గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడి వయస్సు సుమారు 35–40 సంవత్సరాలుగా అంచనా. నీటిలో ఉబ్బిన పరిస్థితిలో మృతదేహాన్ని గుర్తించడం కష్టం అయ్యిందిని. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని విజయవాడ మార్చురీకి తరలించారు.