ప్రభాస్ 'స్పిరిట్'పై నయా న్యూస్

ప్రభాస్ 'స్పిరిట్'పై నయా న్యూస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' మూవీని తెరకెక్కించనున్నాడు. ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం భారీ సెట్‌ను వేస్తున్నారట. ఇక్కడ రెండు వారాల పాటు యాక్షన్ సీక్వెన్స్‌‌లను షూట్ చేయనున్నారట. స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో ప్రభాస్‌పై ఈ ఫైట్ సీక్వెన్స్‌‌ను షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది.