ఎన్టీఆర్ కలెక్టర్‌కు సీఎం ఇచ్చిన ర్యాంక్ ఎంతంటే.!

ఎన్టీఆర్ కలెక్టర్‌కు సీఎం ఇచ్చిన ర్యాంక్ ఎంతంటే.!

NTR: రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల పనితీరును అంచనా వేసే ఈ-ఫైల్ డిస్పోజల్ రిపోర్ట్ విడుదలైంది. గత మూడు నెలల కాలానికి సంబంధించి విడుదలైన ఈ నివేదికలో ఎన్టీఆర్ జిల్లా 23వ స్థానంలో నిలిచింది. కలెక్టర్ లక్ష్మీశా మొత్తం 538 ఈ-ఫైళ్లను స్వీకరించగా, 581 ఈ-ఫైళ్లను ఫార్వర్డ్, క్లోజ్, మెర్జ్ చేయడం జరిగింది.