మాజీ ఎమ్మెల్యే సేవలు మరువలేనివి: మాజీ డిప్యూటీ సీఎం

మాజీ ఎమ్మెల్యే సేవలు మరువలేనివి: మాజీ డిప్యూటీ సీఎం

SKLM: మాజీ MLA స్వర్గీయ డాక్టర్ కొర్ల రేవతీపతి సేవలు మరువలేనివని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు అన్నారు. రేవతి పతి జయంతి సందర్భంగా ఆదివారం టెక్కలిలో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టెక్కలి వైసీపీ ఇంఛార్జ్ పేరాడ తిలక్, మాజీ MLA కొర్ల భారతి, జిల్లా అధ్యక్షులు రామారావు, ZPTC వెంకట్రావు, సత్యం తదితరులు పాల్గొన్నారు.