MI vs DC: ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

వాంఖడే స్టేడియంలో ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇన్నింగ్స్ ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన MI నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. సూర్యకుమార్(73*) చెలరేగాడు. తిలక్ (27), రికెల్టన్(25) పర్వాలేదనిపించారు. బౌలర్లలో ముకేష్ 2 వికెట్లు సాధించాడు. కుల్దీప్, రెహమాన్, చమీరా తలో వికెట్ తీశారు. ఢిల్లీ టార్గెట్ 181.