ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీతక్క

ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీతక్క

MLG: ప్రజలకు, అధికారులకు, మంత్రి దనసరి సీతక్క దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రజలు దీపావళి పండుగ నిర్వహించుకుంటారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని రక్షిస్తూ పండుగ నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించారు.