‘వారణాసి’ ఈవెంట్.. మేకింగ్ వీడియో
'వారణాసి' చిత్రం గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌కు సంబంధించిన మేకింగ్ వీడియోను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఇందులో మహేష్ బాబు ఎద్దుపై ఎంట్రీ ఇచ్చిన సీన్ రిహార్సల్స్‌ను చూపించారు. కాగా, ఈ చిత్రం 2027లో విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.