VIDEO: పెనుకొండలో పేలిన గ్యాస్ సిలిండర్

VIDEO: పెనుకొండలో పేలిన గ్యాస్ సిలిండర్

సత్యసాయి: పెనుకొండలోని ఆర్టీవో కార్యాలయం సమీపంలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. లారీలో ఉన్న డ్రైవర్ లారీలోనే వంట చేసుకుంటుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో అక్కడ భయాందోళన నెలకొంది. అయితే అదృష్టవశాత్తూ డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనతో లారీ కొంతమేర దెబ్బతిన్నట్లు సమాచారం.