మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ పీయూలో నూతన క్యాంటీన్ ప్రారంభించిన వీసీ జీ.ఎన్. శ్రీనివాస్
➢ బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.1,871 ధర పలికిన క్వింటా మొక్కజొన్న
➢ పాలమూరు గడ్డ మోసగిస్తే పాతాళానికి తొక్కుతుంది: సీఎం రేవంత్ రెడ్డి
➢ పీజు రీయింబర్స్‌మెంట్ లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు: మాజీ మంత్రి శ్రీనివాస్