అధికారుల నిర్లక్ష్యం.. నిత్యం ప్రమాదాలు

అధికారుల నిర్లక్ష్యం.. నిత్యం ప్రమాదాలు

E.G: ఘంటవారిగూడెంలో స్పీడ్ బ్రేకర్లు వాహనదారులకు శాపంగా మారాయి. వీటిపై రంగులు లేకపోవడంతో వాహనదారులు గుర్తించలేక నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు. తాజాగా గురువారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు బైక్ ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. రాత్రి వేళల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉందని, అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్లపై రిఫ్లెక్టివ్ పెయింట్ వేయించాలని గ్రామస్థుల కోరుతున్నారు.