VIDEO: 'ఇళ్లకు నష్టం లేకుండా ఆర్వోబీ నిర్మాణం చేపడతాం'
ELR: చేబ్రోలు - నారాయణపురం రైల్వే గేటు వద్ద నిర్మించబోయే ఆర్వోబీ వల్ల ఇళ్లు కోల్పోతున్న బాధిత కుటుంబాల ప్రజలు మంగళవారం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌ను మంగళవారం రాత్రి కలిశారు. ఆర్వోబీ నిర్మాణం వల్ల ఇళ్లు కోల్పోతున్నామని బాదితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లకు నష్టం లేకుండా బ్రిడ్జి నిర్మాణం చేపడతామని హమీ ఇచ్చారు. ప్రజలకు నష్టం జరిగే ఏ పని తాము చేయమని వెళ్లడించారు.