రామచంద్రపురంలో మదర్స్ డే వేడుకలు

రామచంద్రపురంలో మదర్స్ డే వేడుకలు

SRD: రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ ఓం శాంతి మెడిటేషన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన మదర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఈ వేడుకలకు రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నాగేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. మదర్స్ డే ప్రాధాన్యత, అమ్మ గొప్పతనాన్ని వివరించారు.