ముగిసిన జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు

ముగిసిన జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు

JGL: మల్యాల X-రోడ్ వద్ద గల ఆల్ఫోన్సో కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు శనివారంతో ముగిశాయి. ఈ పోటీలకు జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి 60 మంది విద్యార్థులు పాల్గొనగా, 12 మంది విద్యార్థులు గెలుపొందారు. గెలుపొందిన విద్యార్థులు ఈ నెల చివరి వారంలో హైదరాబాద్‌లో నిర్వహించబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు.