గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన పొన్నం

గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన పొన్నం

RR: తెలంగాణ రాష్ట్రం ప్ర‌పంచ దేశాలతో పోటీ ప‌డే విదంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశిలించారు. ఈ సందర్భంగా డిజిటల్ టెన్నెల్, సెషన్ హాల్‌లను పరిశీలించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.