దీనస్థితిలో టాలీవుడ్ కమెడియన్

దీనస్థితిలో టాలీవుడ్ కమెడియన్

టాలీవుడ్ కమెడియన్ రామచంద్ర ఆరోగ్య పరిస్థితి బాలేదు. ఇటీవల పెరాలసిస్ బారిన పడిన ఆయన దీనస్థితిలో ఉన్నారు. బ్రెయిన్‌లో రక్తం గడ్డకట్టిందని, దీంతో తన ఎడమ చేయి, ఎడమ కాలు పనిచేయడం లేదని రామచంద్ర తెలిపారు. కాగా, 'వెంకీ', 'గౌతమ్ SSC', 'ఆనందం' వంటి సినిమాల్లో ఆయన తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు.