తిరుమల అభివృద్ధిపై సీఎం సమీక్ష

తిరుమల అభివృద్ధిపై సీఎం సమీక్ష

AP: తిరుమల అభివృద్ధికి పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. టీటీడీ ఛైర్మన్, ఈవోలతో నిర్వహించిన సమీక్షలో విద్యుత్ వినియోగం, పవన విద్యుదుత్పత్తి, పర్యావరణ రక్షణ, కాలుష్య నియంత్రణ చర్యలపై చర్చించారు. తన మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా సీఎం రేపు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈ రాత్రికి ఆయన కొండపైనే బస చేయనున్నారు.