అంగన్వాడీ కేంద్రాల్లో తనిఖీలు

అంగన్వాడీ కేంద్రాల్లో తనిఖీలు

అన్నమయ్య: మూగవాడి గ్రామ పంచాయతీలో డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్, ఎస్ఓబ్ల్యూపీసీ షెడ్డును ఎంపీడీవో గపూర్ సందర్శించారు. అలాగే ఎం. గొల్లపల్లిలోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి హాజరు రిజిస్ట్‌ర్‌ను పరిశీలించారు. పిల్లలకు సక్రమంగా ఫుడ్ అందజేయాలన్నారు. ANM, ఆశా వర్కర్స్‌తో కలిసి ఫీల్డ్ విజిట్ చేసి సీజనల్ వ్యాధులపట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.