మైనార్టీ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే పుట్టా
KDP: రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూఖ్‌ను నిన్న మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కడపలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో మైనార్టీల సంక్షేమం తీసుకోవలసిన విషయాల గురించి మంత్రితో మాట్లాడారు. వారికి సంబంధించిన పథకాలు, రాయితీ రుణాలు, సాధికారాల అభివృద్ధి వంటి విషయాలపై చర్చించారు.