విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ దాకమర్రి జంక్షన్ వద్ద కారు బీభత్సం.. పలువురికి గాయాలు
➢ రామన్నపేటలో పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి శ్రీనివాస్
➢ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారిని కలిసి నూతన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు
➢ మెరక ముడిదంలో మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతుల నిరసన