జిల్లాల పునర్విభజనపై రెండోరోజు సీఎం సమావేశం

జిల్లాల పునర్విభజనపై రెండోరోజు సీఎం సమావేశం

AP: రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనపై రెండోరోజు సీఎం చంద్రబాబుతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది. సోమవారం జరిగిన సమావేశంలో మార్కాపురం, మదనపల్లెతో పాటు రంపచోడవరం జిల్లా ఏర్పాటు, జిల్లాల సరిహద్దుల మార్పు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘానికి సీఎం మరికొన్ని సూచనలు చేశారు. వాటికి అనుగుణంగా మరో నివేదికతో ఈరోజు సమావేశం కానున్నారు.