ఉమ్మడి తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ సర్ధార్ వల్లభాయ్ పటేల్ కు నివాళులర్పించిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి 
✦ రాజమండ్రి వాసికి 'ఇండియన్ అచీవర్స్ అవార్డు 2025' ప్రతిష్టాత్మక అవార్డు
✦ కాకినాడలో 'రన్ ఫర్ యూనిటీ' ర్యాలీ
✦ కోనసీమ కొబ్బరి రైతులకు కలిసిరాని కార్తీక మాసం.. తగ్గిన కొబ్బరి ధరలు
✦ CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సత్యానందరావు