'మ్యానువల్ స్కావెంజర్ గుర్తింపు సర్వే పూర్తి'

'మ్యానువల్ స్కావెంజర్ గుర్తింపు సర్వే పూర్తి'

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా మ్యానువల్ స్కావెంజర్ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసినట్లు ఎస్సీ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాలతో రిహాబిలిటేషన్ చట్టం-2013 ప్రకారం సర్వే కమిటీలు ఈ ప్రక్రియ చేపట్టాయన్నారు. జిల్లాలో ఎవరూ మ్యానువల్ స్కావెంజర్లు లేనట్లు గుర్తించామని, ఒకవేళ ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని ఆయన కోరారు.