బాన్సువాడ–కామారెడ్డి మధ్య డీలక్స్ బస్సు సర్వీస్

బాన్సువాడ–కామారెడ్డి మధ్య డీలక్స్ బస్సు సర్వీస్

KMR: ప్రయాణికుల సౌకర్యార్థం బాన్సువాడ నుంచి కామారెడ్డి వరకు కొత్తగా డీలక్స్ బస్సు సర్వీస్‌ను ప్రారంభిస్తున్నట్లు బాన్సువాడ ఆర్టీసీ డిపో మేనేజర్ రవి కుమార్ మంగళవారం తెలిపారు. ప్రతి రోజుకు నాలుగు ట్రిప్‌లు బాన్సువాడ-కామారెడ్డి మధ్య బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 5:15, 9, మధ్యాహ్నం 12:45, సాయంత్రం 4.15 గంటలకు బయలుదేరుతుందని వెల్లడించారు.