VIDEO: జనగామ పోలీసుల వినూత్న చర్యలు

VIDEO: జనగామ పోలీసుల వినూత్న చర్యలు

JN: ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జనగామ పోలీసులు వినూత్న చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగే ప్రయాణికులకు ఉపశమనం కలిగించేలా పట్టణంలోని హైదరాబాద్, సూర్యాపేట రోడ్లలో గ్రీన్ మ్యాట్‌ ఏర్పాటు చేశారు. సిగ్నల్ వద్ద వాహనాలు ఆగినప్పుడు ఎండ వేడి తగ్గి ప్రయాణికులకు కొంత చల్లదనం లభించేలా ఈ చర్య తీసుకున్నట్లు సీఐ సత్యనారాయణ రెడ్డి తెలిపారు.