రష్యాలో అదృశ్యమైన భారత విద్యార్థి మృతి

రష్యాలో అదృశ్యమైన భారత విద్యార్థి మృతి

రష్యాలో దాదాపు 3 వారాల క్రితం అదృశ్యమైన భారత వైద్య విద్యార్థి అజిత్ సింగ్ చౌధరీ(22) అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాకు చెందిన అజిత్.. వైద్య విద్య కోసం 2023లో రష్యాకు వెళ్లాడు. అయితే OCT 10న ఉదయం పాలు కొనేందుకు బయటకెళ్లిన అజిత్ తిరిగి రాలేదని అతని ఫ్రెండ్స్ చెప్పారు. తాజాగా వైట్ నదిపై ఉన్న డ్యామ్‌లో అతను శవమై తేలాడు.