జూబ్లీహిల్స్ బై పోల్.. కౌంటింగ్ విధులకు 120 మంది అధికారులు

జూబ్లీహిల్స్ బై పోల్.. కౌంటింగ్ విధులకు 120 మంది అధికారులు

HYD: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కౌంటింగ్ దగ్గరకు వచ్చేసింది. రేపు ఉదయం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈ కౌంటింగ్ చేపట్టనున్నారు. ఈ కౌంటింగ్ ప్రక్రియలో 120 మంది అధికారులు పాల్గొంటారని ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఎక్కడా.. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా కౌంటింగ్ ఏర్పాట్లు చేశామని వివరించారు. మొత్తం పది రౌండ్లలో లెక్కింపు ఉంటుందన్నారు.