ఆదోని జిల్లా ఏర్పాటుకు రుద్రగౌడ్ మద్దతు

ఆదోని జిల్లా ఏర్పాటుకు రుద్రగౌడ్ మద్దతు

KRNL: ఆదోని జిల్లా ఏర్పాటు కోసం తమ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరుతూ, ఆదోని జిల్లా సాధన జేఏసీ నాయకులు ఆదివారం ఎమ్మిగనూర్‌లో వీరశైవ లింగాయత్ మాజీ కార్పొరేషన్ ఛైర్మన్ రుద్ర గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదోని జిల్లాగా ఏర్పడితేనే విద్య, వైద్యం, అభివృద్ధి పనులు జరుగుతాయని వారు స్పష్టం చేశారు. అశోక్ రెడ్డి, హనుమంతరావు తదితరులు పాల్గొని జిల్లా ఆవశ్యకతను వివరించారు.