అపరాల సాగులో యాజమాన్య పద్ధతులపై శిక్షణ

అపరాల సాగులో యాజమాన్య పద్ధతులపై శిక్షణ

VZM: బొండపల్లి మండలంలోని గొట్లాం గ్రామంలో ఆత్మ సౌజన్యంతో రబీ అపరాల సాగు యాజమాన్య పద్ధతులపై శిక్షణ కార్యక్రమం జరిగింది. గజపతినగరం ఏడిఏ నిర్మల జ్యోతి మాట్లాడుతూ.. వరి మాగానులో అపరాల సాగు సందర్భంగా చేపట్టవలసిన సస్యరక్షణ చర్యలు యాజమాన్య పద్ధతిపై అవగాహన కల్పించారు. ఇందులో జిల్లా వనరుల కేంద్రం ఏవో నిర్మల, ఏవో మల్లికార్జునరావు పాల్గొన్నారు.