VIDEO: బతుకమ్మను ఎత్తుకుని ఎర్రబెల్లి సందడి
MHBD: తొర్రూరు మండలం వెలికట్టే గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బందు శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో ఇవాళ రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని గ్యాస్ గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ముందుగా మహిళలతో కలిసి బతుకమ్మను ఎత్తుకుని సందడి చేశారు.