ఏసీ, ఫ్రిడ్జ్ మెకానిక్ లో ఉచిత శిక్షణ

NLG: NLG శివారులోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ పురుషులకు ఏసి, ఫ్రిడ్జ్ మెకానిక్‌లో ఉచిత శిక్షణ అందిస్తున్నామని సంస్థ సంచాలకులు రఘుపతి మంగళవారం తెలిపారు. శిక్షణలో ఉచిత వసతి భోజనం కల్పిస్తామన్నారు. 10వ తరగతి పాసైన 18 నుంచి 45 సం.లోపు ఉమ్మడి జిల్లా వారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు ఆఫీసులో ఈనెల 4లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.