నాయి బ్రాహ్మణులకు అండగా ప్రభుత్వం: ఎమ్మెల్యే

నాయి బ్రాహ్మణులకు అండగా ప్రభుత్వం: ఎమ్మెల్యే

TPT: నాయి బ్రాహ్మణులకు అండగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని గూడూరు ఎమ్మెల్యే పి. సునీల్ కుమార్ అన్నారు. మంగళవారం గూడూరులో నాయి బ్రాహ్మణులు కలిపి సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేని వారు కలిసి అభినందించారు. కాగా, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాయి బ్రాహ్మణులకు 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చినట్లు తెలిపారు.