ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు: ఎమ్మెల్యే

E.G: ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం కోరుకొండలోని ఆయన కార్యాలయంలో వివిధ సమస్యలతో విచ్చేసిన ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.