సభ ఏర్పాటుపై పోలీసుల అనుమతి నిరాకరణ
HYD: ఫీజు రీయంబర్స్‌మెంట్ చెల్లించాలంటూ ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై సభ ఏర్పాటు చేయాలనుకున్నారు కానీ, పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ మేరకు FATHI సంస్థ నేడు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది. ఈ సభను బండ్లగూడ అరోరా కాలేజీలో నిర్వహించాలని యాజమాన్యాలు నిర్ణయించినట్లు సమాచారం.